Daily Archives: డిసెంబర్ 19, 2012

’కవిరాజు’ సూర్యోదయం

సాధారణం

S1

S2

నేటి వచన కవులలో అగ్ర తాంబూలం అందుకొనే అర్హత గల కొద్దిమందిలో ’కవిరాజు’ ఒకరు. నాకు మంచి మిత్రులు. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ గారి మెప్పు పొందిన వచన కవి ఆయన. ఆయన ప్రతి కావ్యం సూర్యుని ఆలవాలంగా చేసుకొని అల్లబడినదే. ఆ పరంపరలో ఇది ఏడవది. సప్తాశ్వ రథ నిర్మాణం సంపూర్ణమయిందన్న మాట. ఆయన ప్రతి కవిత ఎంతో ఆలోచనాత్మకంగా హృదయాన్ని సున్నితంగా స్పృశిస్తూ సాగిపోతుంది. మచ్చుకి ఈ గ్రంథంలోని రెండు మినీ కవితలను రుచి చూడండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

S3